ఖర్జూరంలో ఉండే సేంద్రీయ సల్ఫర్ కాలానుగుణ అలెర్జీలను నివారించడంలో సహాయపడుతుంది.
ఖర్జూరలోని కరిగే, కరగని ఫైబర్స్, అమైనో ఆమ్లాలు.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
రక్తహీనత ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది.
ఖర్జూరంలో సెలీనియం, మాంగనీస్, రాగి, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఖర్జూరంలో ఉండే విటమిన్ ఎ, సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఖర్జూరం.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.