Telugu

Kitchen Hacks : ఈ ట్రిక్ తో వెల్లుల్లి పొట్టును సులభంగా తీయండిలా..

Telugu

వెల్లుల్లి ప్రాముఖ్యత

భారతీయ వంటలలో వెల్లుల్లికి ఓ ప్రత్యేక స్థానముంది. ఇది లేకుండా వంటకాలకు రుచి రాదు, అలాగే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.  

Image credits: unsplash
Telugu

ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి తినడం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ అవుతుంది. విషపదార్థాల ని తరిమికొట్టే లక్షణాలు, సూక్ష్మ క్రిములు చంపగలిగే శక్తి తో పాటుగా యాంటి సెప్టిక్ గుణాలు వెల్లుల్లిలో పుష్కలం. 

Image credits: AI Meta
Telugu

వెల్లుల్లి పొట్టు తీయడం కష్టమా?

వెల్లుల్లి పొట్టు తీయడం కష్టమైన పని. చాలా సార్లు వేళ్లు జిగటగా, దుర్వాసనగా మారుతాయి. కానీ ఈ సమస్యకు చెఫ్ శిప్రా రాయ్ పరిష్కారం కనుగొన్నారు. ఇంతకీ ట్రిక్స్ ఏంటీ? 

Image credits: Freepik
Telugu

ఆవ నూనెతో

వెల్లుల్లి పొట్టు తీయడానికి ముందు కొద్దిగా ఆవ నూనె లేదా శుద్ధి చేసిన నూనెను వాటిపై వేయండి. తర్వాత ఒక బట్టలో చుట్టి కొంతసేపు వదిలేయండి.

Image credits: freepik
Telugu

నేల కేసి బాదండి

అనంతరం వెల్లుల్లి రెబ్బల వేసిన ముఠాను నెమ్మదిగా నేలకు వేసి బాదండి. ఆ ముఠా విప్పి చూస్తే..  వెల్లుల్లి రెబ్బల తొక్కలు సహజంగానే విడిపోతాయి. 

Credits: Shipra Rai/instagram
Telugu

ఈ చిట్కా ప్రయోజనాలు

ఈ ట్రిక్ వల్ల వెల్లుల్లి పొట్టు త్వరగా పోతుంది. తక్కువ సమయంలో సులభంగా తీయవచ్చు. చేతులకు దుర్వాసన రాదు. 

Image credits: Freepik
Telugu

వెల్లుల్లిలో ఉండే పోషకాలు?

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం ,  సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

Image credits: freepik

వెల్లుల్లి తొక్క ఈజీగా తీసేదెలా?

కరివేపాకు ను ఫ్రిడ్జ్‌లో ఇలా నిల్వ చేస్తే.. నెలల పాటు తాజాగా..

Health tips: రోజుకో దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా?

Roti Recipe : ప్రెషర్ కుక్కర్‌లో రోటీల తయారీ.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి