అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది.
రోజూ వ్యాయామం తర్వాత ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోండి. అలసట తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
అరటిపండులో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య తగ్గడానికి సహాయపడుతుంది.
పేగుల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే ఫైబర్.. జీర్ణ సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది.
రోజూ ఒక అరటిపండు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
అరటిపండులో కేలరీలు చాలా తక్కువ. ఒక చిన్న అరటిపండులో 88 కేలరీలు ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది.
పాలల్లో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే ఏమౌతుంది?
Weight Gain: ఈ ఫుడ్స్ తింటే చాలా త్వరగా బరువు పెరుగుతారంట!
Egg vs Paneer: గుడ్డు వర్సెస్ పన్నీరు.. ఏది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్?
పరగడుపున అల్లం నీరు తాగితే ఏమౌతుంది?