ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.
అల్లం నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అల్లం నీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
అల్లం నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అల్లం నీరు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పరగడుపున ఉసిరి, మునగాకు జ్యూస్ తాగితే ఏమౌతుంది?
చర్మ సౌందర్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్.. అస్సలు మిస్సవ్వకండి..!
Curd, Buttermilk Recipes: వేసవితాపాన్ని తగ్గించే సమ్మర్ డ్రింక్స్ ఇవే
రోజూ పిస్తా పప్పులు తింటే ఏమౌతుంది?