Telugu

Weight Gain: ఈ ఫుడ్స్ తింటే చాలా త్వరగా బరువు పెరుగుతారంట!

Telugu

నట్స్ అండ్ బీన్స్

బరువు పెరగాలనుకునేవారు రోజూ నట్స్, విత్తనాలను తినాలి. వీటిలో కొవ్వు, ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 

Image credits: Freepik
Telugu

పాలు

బరువు పెరగడానికి ప్రతిరోజూ పాలు త్రాగాలి. ఇందులో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడుతాయి. 

Image credits: Getty
Telugu

చేపలు, మాంసం

బరువు పెరగడానికి చేపలు, మాంసం తినండి. వీటిలో ఉండే పోషకాలు బరువు పెరగడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

పప్పు ధాన్యాలు

త్వరగా బరువు పెరగాలని భావించే వారు రోజువారీ ఆహారంలో పప్పు ధాన్యాలను చేర్చుకోండి. వీటిలో ప్రోటీన్‌తో సహా అనేక పోషకాలు అందుతాయి. 

Image credits: Getty
Telugu

చీజ్

బరువు పెరగడానికి మీ ఆహారంలో చీజ్‌ను చేర్చుకోండి. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, కాల్షియం ఉంటుంది.

Image credits: chat GPT
Telugu

గుడ్డు

బరువు పెరగడానికి ప్రతిరోజూ గుడ్డు తినండి. ఇందులో కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉంటాయి.   

Image credits: Getty
Telugu

అరటిపండు

బరువు పెరగాలనుకునేవారు ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. ఇందులో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అనేక పోషకాలు ఉన్నాయి.

Image credits: freepik

Egg vs Paneer: గుడ్డు వర్సెస్ పన్నీరు.. ఏది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్?

పరగడుపున అల్లం నీరు తాగితే ఏమౌతుంది?

పరగడుపున ఉసిరి, మునగాకు జ్యూస్ తాగితే ఏమౌతుంది?

చర్మ సౌందర్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్.. అస్సలు మిస్సవ్వకండి..!