Egg vs Paneer: గుడ్డు వర్సెస్ పన్నీరు.. ఏది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్?
food-life May 06 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
గుడ్డులో ఉండే ప్రోటీన్లు
ప్రోటీన్ లోపాన్ని నివారించడానికి చాలా మంది గుడ్లు తింటారు. ఒక గుడ్డులో దాదాపు 6-7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Image credits: Freepik
Telugu
పన్నీర్‌లోని ప్రోటీన్ పరిమాణం
కొంతమంది ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకుంటారు. 100 గ్రాముల పన్నీర్‌లో 20 నుండి 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
ఏది బెస్ట్?
పన్నీర్‌లో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఒక గుడ్డు తింటే 6-7 గ్రాముల ప్రోటీన్ లభిస్తే.. 100 గ్రాముల పన్నీర్ ఏకంగా 20-22 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
Image credits: social media
Telugu
ప్రోటీన్ ప్రయోజనం
ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది కండరాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
గుడ్డు ప్రయోజనాలు
గుడ్డులో ప్రోటీన్ కాకుండా విటమిన్ డి, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
Image credits: Getty
Telugu
పన్నీర్ ప్రయోజనాలు
ప్రోటీన్ లోపం ఉంటే పన్నీర్ ను ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ కాకుండా కాల్షియం, భాస్వరం ఉన్నాయి. అవి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.