Food

రోజూ ఉదయాన్నే చియా సీడ్స్ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

Image credits: Getty

గుండె ఆరోగ్యం...

చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

 

Image credits: Getty

జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

చియాసీడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.

 

Image credits: Getty

రక్తంలో చక్కెర

చియా గింజల నీళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image credits: Getty

బరువు తగ్గడానికి

చియా గింజల నీళ్ళు ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: Getty

చర్మం

యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image credits: Getty

శ్రద్ధించండి:

ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty
Find Next One