Food

చిలగడదుంపలు తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

రోగనిరోధక శక్తి

చిలగడదుంపల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. మీరు రోగాలకు దూరంగా ఉంటారు. 

Image credits: Getty

కంటి చూపు

 చిలగడదుంపల్లో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కళ్లు బాగా కనిపించడానికి, కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

జీర్ణక్రియ

చిలగడదుంపల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.

Image credits: Getty

బరువు నియంత్రణ

చిలగడదుంపల్లో కేలరీలు తక్కువగా, ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

చిలగడదుంపలో ఉండే విటమిన్ బి6 గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖంపై, చర్మంపై ముడతలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty

ఇవి షుగర్ పేషెంట్స్ కి వరం, ఎలానో తెలుసా?

ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే ఏమౌతుందో తెలుసా?

కోడి కాళ్లు తింటే ఏమౌతుందో తెలుసా?

రోజుకి రెండు గుడ్లు తింటే ఏమౌతుంది?