Food
నిమ్మ తొక్కల్ని నీళ్లలో కలిపి సింక్‌లో వేయండి. ఇవి మలినాలను, దుర్వాసనను తొలగిస్తాయి.
నిమ్మ తొక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచితే దుర్వాసన పోతుంది. ఇది నేచురల్ ఫ్రిజ్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుంది.
ఎండిన నిమ్మ తొక్కల్ని టీలో వేయండి. టీకి మంచి రుచి, సువాసన వస్తుంది. హెర్బల్ టీలో కూడా వీటిని వాడొచ్చు.
నిమ్మ తొక్కల్ని నీళ్లలో మరిగించి సహజ ఎయిర్ ఫ్రెషనర్ తయారు చేయొచ్చు. ఇంట్లో సువాసన వెదజల్లుతుంది.
నిమ్మ తొక్కల్లో సహజ కీటకనాశక గుణాలుంటాయి. వీటిని కిటికీల దగ్గర, వంటగదిలో ఉంచితే చీమలు, కీటకాలు రాకుండా ఉంటాయి.
నిమ్మ తొక్కల్ని చక్కెర, నీళ్లలో మరిగించి క్యాండీలు తయారు చేయొచ్చు. పిల్లలకు రుచిగా, చక్కని స్నాక్‌గా ఉపయోగపడతాయి.
నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి, పొడి చేసి, చక్కెర, తేనె కలిపి స్కిన్ స్క్రబ్ తయారు చేయండి. చర్మానికి మంచిది.
తేనె రోజూ ఎందుకు తినాలో తెలుసా?
చిలగడదుంపలు తింటే ఏమౌతుందో తెలుసా
ఇవి షుగర్ పేషెంట్స్ కి వరం, ఎలానో తెలుసా?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే ఏమౌతుందో తెలుసా?