Food
యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్న తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపరిచే ఎంజైమ్‌లు తేనెలో ఉంటాయి.
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు తేనెను తీసుకోవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్నికి తేనె మంచి మార్గం.
రాత్రిపూట మంచి నిద్ర కోసం తేనెను తీసుకోవడం మంచిది.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేయండి.