Food

వెల్లుల్లిని ఇలా తింటే మీరు బరువు తగ్గడం పక్కా

Image credits: freepik

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

వెల్లుల్లిలో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి, సల్ఫర్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీరు ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. 

Image credits: freepik

బరువు తగ్గుతారా?

నిపుణుల ప్రకారం.. వెల్లుల్లి మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.దీనిలో ఉండే అలిసిన్ వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఎలాగంటే?

Image credits: Getty

మెటబాలిజం పెరుగుతుంది

వెల్లుల్లిని ఉదయం పరిగడుపున తింటే మీ మెటబాలిజం పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: freepik

వెల్లుల్లి + నిమ్మరసం

వెల్లుల్లిని నిమ్మరసంతో తినొచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో వెల్లుల్లి ముక్కలను వేసి కొంచెం నిమ్మరసం కలిపి తాగండి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. 

Image credits: Freepik

వెల్లుల్లి నీరు

వెల్లుల్లి నీరు కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందుకోసం వెల్లుల్లిని నీళ్లలో వేసి కొద్ది సేపు మరిగించి తాగండి. ఇది కేలరీలను కరిగిస్తుంది. 

Image credits: Freepik

వెల్లుల్లి+తేనె

బరువు తగ్గడానికి వెల్లుల్లిని తేనెతో కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో 2-3 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలను తేనెతో కలిపి తినండి. ఇది పొట్టను కరిగిస్తుంది.

Image credits: Freepik
Find Next One