Food
ప్రతిరోజూ వంద గ్రాముల చియా సీడ్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఆకలిగా ఉండదు, కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి, రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలను నీటిలో నానబెట్టి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో తాగాలి.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చియా గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లతో నిండిన చియా గింజలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి చియా గింజల్లో ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.
రోజుకు ఒకటి కంటె ఎక్కువ సార్లు అన్నం తింటే ఏమౌతుందో తెలుసా
రోజుకి ఎన్ని రోటీలు తినాలో తెలుసా?
బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా?
ఈ రోజు నుంచే వీటిని తింటే.. మీకు గుండె జబ్బులు రావు