కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే శరీరంలో చెడు ప్రభావం చూపుతుంది. అవేంటో, ఏయే పండ్లో ఇక్కడ చూడవచ్చు.
Telugu
జీర్ణక్రియ దెబ్బతింటుంది
కొన్ని పండ్లలో జీర్ణ ఎంజైమ్‌లు ఉండటం వల్ల అవి సహజంగానే ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అలాంటి పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టమవుతుంది.
Telugu
చక్కెర స్థాయి పెరుగుతుంది
కొన్ని పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.
Telugu
అరటిపండ్లు
అరటిపండు తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పెరుగుతుంది.
Telugu
పుచ్చకాయ, దోసకాయ
పుచ్చకాయ, దోసకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఎందుకంటే వాటిలో ఇప్పటికే ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల నీరు తాగితే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వస్తుంది.
Telugu
జామకాయ
జామకాయలో విటమిన్ సి ఉండటం వల్ల దాన్ని తిన్న వెంటనే నీరు తాగితే అజీర్తి వస్తుంది.
Telugu
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే ఆ పండ్లలో ఉండే ఆమ్లం కడుపులో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లంతో కలిసి ఆమ్లతను కలిగిస్తుంది.
Telugu
ఇతర పండ్లు
బెర్రీ, మామిడి, ఆపిల్, సీతాఫలం వంటి పండ్లు తిన్న తర్వాత కూడా వెంటనే నీరు తాగకూడదు. తాగితే జలుబు, దగ్గు, అజీర్తి వస్తుంది.