Telugu

బరువు పెరగొద్దనుకుంటున్నారా? అయితే పండ్లను తినండి


 

Telugu

ఆపిల్ పండు

రోజుకో ఆపిల్ ను తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉంటమే కాదు బరువు పెరగకుండా కూడా ఉంటారు. అవును ఆపిల్ పండు బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

పైనాపిల్ పండు

పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా దీనిలోని ఫైబర్స్ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 
 

Image credits: Getty
Telugu

పుచ్చకాయ

పుచ్చకాయలో 94% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. 
 

Image credits: Getty
Telugu

నారింజ

నారింజ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండు మీరు బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

స్ట్రాబెర్రీలు

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో స్ట్రాబెర్రీలు ఎంతో ఎఫెక్టీవ్ గా ఉపయోగపడతాయి. 100 గ్రాముల స్ట్రాబెర్రీలలో 32 కేలరీలు, 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

జామకాయ

జామకాయలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు మెండుగా ఉంటాయి. జామకాయను తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

పాలే కాదు వీటిని తిన్నా మీ ఎముకలు బలంగా ఉంటాయి

రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే వీటిని తినండి