ఆరెంజ్, పాలు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ కష్టమవుతుంది. అజీర్తి సమస్య పెరుగుతుంది.
పాలు, అరటిపండు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, జలుబు వస్తుంది.
పాలు, పుచ్చకాయ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వస్తుంది.
పైనాపిల్, పాలు కలిపి తీసుకోకూడదు. వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
బొప్పాయి, పాలు కలిపి తీసుకుంటే రక్తహీనత, హిమోగ్లోబిన్ అసమతుల్యత వస్తుంది. పిల్లలకు ప్రమాదం.
పాలు, పండ్లు కలిపి తినకుండా విడివిడిగా తినడం మంచిది. పాలు తాగి, కొంత సమయం తర్వాత పండ్లు తినండి.
Beauty Tips: 40 వయసులోనూ 20 లా కనిపించాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!
Hair Fall Control Tips: జుట్టు రాలడాన్ని తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
రోజూ గుడ్డు తింటే ఒంట్లో కొలిస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా?
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? వీటిని తింటే చాలు!