గుడ్డులో ప్రోటీన్, బయోటిన్, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. బయోటిన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతాయి.
సాల్మన్ ఫిష్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ డి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
చిలగడదుంపలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న అవకాడో తినడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుంది.
బాదం, వాల్‌నట్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు బలంగా ఉండటానికి సహాయపడతాయి.
పెరుగులో ప్రోటీన్, విటమిన్ బి5, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ జుట్టును బలపరుస్తుంది.
రోజూ గుడ్డు తింటే ఒంట్లో కొలిస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా?
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? వీటిని తింటే చాలు!
పాలల్లో తేనె కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
బ్రేక్ ఫాస్ట్ లో ఇవి మాత్రం అస్సలు తినకూడదు