కాల్షియం అధికంగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు తినడం ఎముకల ఆరోగ్యానికి మంచిది.
ఒక కప్పు ఉడికించిన బ్రోకలీలో 60-90 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
బెండకాయ తినడం వల్ల కూడా కాల్షియం లభిస్తుంది.
ఒక కప్పు ఉడికించిన క్యాబేజీలో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
మునగాకు తినడం వల్ల కూడా కాల్షియం లభిస్తుంది.
కాల్షియం ఉన్న పప్పు ధాన్యాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
పాలల్లో తేనె కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
బ్రేక్ ఫాస్ట్ లో ఇవి మాత్రం అస్సలు తినకూడదు
భోజనం తర్వాత యాలకులు తింటే ఏమౌతుంది?
Soaked Dates: రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే ఏమవుతుందో తెలుసా?