రోజుకి రెండు గుడ్లు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎల్‌డిఎల్ తగ్గుతుందని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే, కొందరికి గుడ్డు పచ్చసొన ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరగవచ్చు.
మీకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే, మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తినకపోవడమే మంచిది.
గుడ్లు పూర్తిగా మానేయాలని కాదు. కొలెస్ట్రాల్ పేషెంట్స్ డాక్టర్ సలహా మేరకు ఎన్ని గుడ్లు తినాలో నిర్ణయించుకోవాలి.
కొలెస్ట్రాల్ పేషెంట్స్ గుడ్డు పచ్చసొనకు బదులు తెల్లసొన తినడం మంచిది.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోండి.
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? వీటిని తింటే చాలు!
పాలల్లో తేనె కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
బ్రేక్ ఫాస్ట్ లో ఇవి మాత్రం అస్సలు తినకూడదు
భోజనం తర్వాత యాలకులు తింటే ఏమౌతుంది?