రోజుకి ఎన్ని మఖానా తినాలో తెలుసా?
Telugu

రోజుకి ఎన్ని మఖానా తినాలో తెలుసా?

ఆరోగ్యకరమైన స్నాక్
Telugu

ఆరోగ్యకరమైన స్నాక్

ఫూల్ మఖానాలను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి.

మఖానాల ప్రయోజనాలు
Telugu

మఖానాల ప్రయోజనాలు

ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

అందరికీ మఖానాలు మంచివే
Telugu

అందరికీ మఖానాలు మంచివే

చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మఖానాలు మంచివి. కానీ వయస్సును బట్టి ఎంత తినాలో తెలుసా?

Telugu

ఎక్కువ తింటే ప్రమాదం

మఖానాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం.

Telugu

జీర్ణ సమస్యలు

ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. వయస్సును బట్టి ఎంత తినాలో తెలుసుకోవాలి.

Telugu

3 ఏళ్ల పిల్లలకు ఎన్ని మఖానాలు?

3 ఏళ్ల పిల్లలకు రోజుకి 5 మఖానాలు ఇవ్వచ్చు. ఎక్కువ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

Telugu

10 ఏళ్ల పిల్లలకు ఎన్ని మఖానాలు?

10 ఏళ్ల పిల్లలకు 15 మఖానాలు ఇవ్వచ్చు. ఈ వయస్సులో జీర్ణక్రియ బాగుంటుంది.

Telugu

పెద్దవారికి ఎన్ని మఖానాలు?

పెద్దవారు 15 నుండి 20 గ్రాముల మఖానాలు తినవచ్చు. శరీరతత్వాన్ని బట్టి మోతాదు మారవచ్చు.

ఈ పండ్లు తిన్నారంటే.. జుట్టు రాలడం ఆగిపోతుంది.

అన్నం, చపాతీలు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయవచ్చా?

ఎర్ర అరటిపండ్లు తింటే ఏమౌతుందో తెలుసా?

రోజుకో అల్లం టీ.. ఆ సమస్యలిక రమ్మన్నా రావు!