Telugu

ఫ్రిడ్జ్‌లో ఏవైనా పెట్టేటప్పుడు ఇవి కచ్చితంగా గుర్తుంచుకోండి!

Telugu

కూరగాయలు

బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయకూడదు. క్యారెట్, ముల్లంగి, కాలీఫ్లవర్ వంటివి ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయచ్చు.

Image credits: Getty
Telugu

ఎలా నిల్వ చేయాలి?

కూరగాయలు నిల్వ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ లేదా పేపర్ బ్యాగ్‌లో ఉంచకూడదు. ఆకుకూరలైతే, శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయండి.

Image credits: Getty
Telugu

తేమ లేకుండా..

తేమ ఉంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, కాలీఫ్లవర్, క్యారెట్, నారింజ, జామ వంటి వాటిన కడగకూడదు.

Image credits: Getty
Telugu

ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లు

పదార్థాలను విడిగా నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్‌లో షెల్ఫ్ లు ఉంటాయి. ఆహార పదార్థాల స్వభావాన్ని బట్టి వాటిని నిల్వ చేయాలి.

Image credits: Getty
Telugu

మూసి ఉంచాలి

ఆహార పదార్థాలను తెరిచి ఉంచినప్పుడు అవి త్వరగా పాడవుతాయి. ఫ్రిడ్జ్‌లోని ఇతర ఆహార పదార్థాలను కూడా పాడు చేస్తాయి.

Image credits: Getty
Telugu

గట్టిగా చుట్టకూడదు!

ఆహార పదార్థాలను క్లాత్, పేపర్ లో చుట్టి నిల్వ చేయడం మంచిదే అయినప్పటికీ గట్టిగా చుట్టకూడదు. ఇది అవి పాడవడానికి కారణమవుతుంది.

Image credits: Getty

Health tips: రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?

పాలల్లో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే ఏమౌతుంది?

Weight Gain: ఈ ఫుడ్స్ తింటే చాలా త్వరగా బరువు పెరుగుతారంట!

Egg vs Paneer: గుడ్డు వర్సెస్ పన్నీరు.. ఏది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్?