Food

ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అవేంటో చూద్దాం. 
 

Image credits: Getty

సిట్రస్ పండ్లు

ఉదయం పూట ఖాళీ కడుపుతో ఆరెంజ్, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల అసిడిటీ వస్తుంది. 
 

Image credits: Getty

కాఫీ

ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, అసౌకర్యం కలుగుతాయి. 
 

Image credits: Getty

తీపి పదార్థాలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  
 

Image credits: Getty

కారంగావుండే ఆహారాలు

ఉదయాన్నే నూనెలో వేయించినవి, కారంకారంగా వుండే ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 
 

Image credits: Getty

వేగని కూరగాయలు

ఖాళీ కడుపుతో వేగని కూరగాయలు తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. 
 

Image credits: Getty

ఆహారంలో మార్పులు

ఆహార నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty
Find Next One