Food

బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా..?


 

Image credits: Getty

బియ్యం

బరువు తగ్గడానికి చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు.  డైట్ అనగానే ముందు అన్నం తినడం మానేస్తారు. నిజంగానే బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా..?

Image credits: Getty

తెల్ల బియ్యం

డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు అధిక గ్లైసెమిక్ సూచిక కారణంగా తెల్ల బియ్యం తినకూడదని డైటీషియన్ చెబుతున్నారు. ‍

Image credits: Getty

షుగర్ లెవెల్స్ పెంచుతుంది

బియ్యం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఒక కప్పు బియ్యంలో 53.4 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ పేర్కొంది. 
 

Image credits: Getty

బియ్యం తినొచ్చు కానీ తక్కువ

అయితే డైట్ చేసేటప్పుడు అన్నం తినొచ్చు కానీ చాలా తక్కువ మొత్తంలో తినాలి. 

Image credits: Getty

బ్రౌన్ రైస్

తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ ను డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

బ్రౌన్ రైస్

తెల్ల బియ్యాన్ని కాకుండా బ్రౌన్ రైస్ లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

అన్నం తక్కువ కూర ఎక్కువ

అన్నం తక్కువగా, కూరలు ఎక్కువగా తినాలి. ఇలా తినడం వల్ల శరీరంలోకి అధిక కేలరీలు వెళ్లకుండా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలతో పాటు  అన్నం తినాలి. 

Image credits: Getty

ఖర్జుజా పండుతో 7 ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

నకిలీ వెల్లుల్లిని గుర్తించే 5 చిట్కాలు

జీరా వాటర్ ను ఉదయం, సాయంత్రం తాగడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా

ఇవి తింటే తెలివితేటలు పెరుగుతాయి