Telugu

Monsoon season: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..

Telugu

పచ్చి సలాడ్స్

పచ్చి కూరగాయలలో బాక్టీరియా దాగి ఉండవచ్చు. బాగా కడిగినా పూర్తిగా శుభ్రం కావు. కాబట్టి సలాడ్స్ తినకండి లేదా ఉడికించని ఆహరాలకు దూరంగా ఉండండి.

Image credits: social media
Telugu

స్ట్రీట్ ఫుడ్ కు దూరం

వడపావ్, బజ్జీ, పానీపూరి వంటి స్ట్రీట్ ఫుడ్స్ కు వర్షాకాలంలో చాలా దూరంగా ఉండండి. ఇవి త్వరగా పాడవుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది.

Image credits: Facebook
Telugu

పాల ఉత్పత్తులు వద్దు

మిఠాయి, మజ్జిగ, ఐస్ క్రీం వంటి బయట అమ్మే పాల ఉత్పత్తులు త్వరగా పాడవుతాయి. ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి.

Image credits: Pinterest
Telugu

వేపుళ్ళు, నూనె పదార్థాలకు దూరం

వర్షకాలంలో వేపుళ్ళు జీర్ణం కావడానికి కష్టం. ఈ కాలంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది, కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది.

Image credits: Facebook
Telugu

సీ ఫుడ్ వద్దు

వర్షాకాలంలో సముద్రంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చేపలు కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలంలో చేపలు లేదా సీ ఫుడ్ తినడం మానుకోండి.

Image credits: freepik

వర్షాకాలంలో పప్పులు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

దాల్చిన చెక్కలోనూ కల్తీ, గుర్తించేదెలా?

విటమిన్ బి12 ఉండే ఆహారాలు