వర్షాకాలంలో పప్పులు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి!
Telugu

వర్షాకాలంలో పప్పులు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఎండలో ఆరబెట్టాలి
Telugu

ఎండలో ఆరబెట్టాలి

పప్పులను డబ్బాలో నిల్వ చేసే ముందు.. వాటిని ఎండలో 1-2 గంటలు ఆరబెట్టాలి. తద్వారా తేమ పోతుంది.

Image credits: Freepik
గాజు, స్టీల్ డబ్బా
Telugu

గాజు, స్టీల్ డబ్బా

ప్లాస్టిక్ బదులు గాజు లేదా స్టీల్ డబ్బాలో పప్పులను నిల్వ చేయండి. దీనివల్ల తేమ, గాలి లోపలికి వెళ్లవు.

Image credits: Freepik
వేప ఆకులు
Telugu

వేప ఆకులు

పప్పుల్లో కొన్ని ఎండిన వేప ఆకులు వేయండి. ఇవి తేమను పీల్చుకుంటాయి. కీటకాలను రాకుండా చేస్తాయి.

Image credits: Freepik
Telugu

ఉప్పు, ఇంగువ

పప్పులపై కొద్దిగా ఇంగువ లేదా 1-2 చెంచాల ఉప్పు వేసి డబ్బాలో పెట్టండి. ఇది తేమ, దుర్వాసన రాకుండా చేస్తుంది.

Image credits: Freepik
Telugu

తేమలేని స్పూన్

పప్పులు తీసేటప్పుడు తేమ లేని స్పూన్ వాడండి. తడి చెంచా వల్ల తేమ పప్పుల్లోకి వెళ్లవచ్చు.

Image credits: Freepik
Telugu

సిలికా జెల్ ప్యాకెట్

వర్షం కారణంగా పప్పుల్లో తేమ వస్తే, డబ్బాలో ఒక చిన్న సిలికా జెల్ ప్యాకెట్ ఉంచవచ్చు. ఇది తేమను పీల్చుకుంటుంది.

Image credits: Freepik
Telugu

ఫ్రిజ్ లో..

పప్పును చిన్న ప్యాకెట్లుగా చేసి.. ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చు. దీనివల్ల పప్పు ఏడాది పాటు పాడవదు.

Image credits: Freepik

ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

దాల్చిన చెక్కలోనూ కల్తీ, గుర్తించేదెలా?

విటమిన్ బి12 ఉండే ఆహారాలు

Soaked Fenugreek Seeds: నానబెట్టిన మెంతులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?