దాల్చిన చెక్కలోనూ కల్తీ, గుర్తించేదెలా?
Telugu

దాల్చిన చెక్కలోనూ కల్తీ, గుర్తించేదెలా?

రంగు ద్వారా గుర్తించొచ్చు..
Telugu

రంగు ద్వారా గుర్తించొచ్చు..

  • అసలు (సీలోన్): లేత గోధుమ రంగులో ఉంటుంది.
  • నకిలీ (క్యాసియా): ముదురు ఎరుపు-గోధుమ రంగులో ఉండి, కొద్దిగా మెరుస్తూ ఉంటుంది.
Image credits: Pinterest
వాసన చూసి పరీక్షించండి
Telugu

వాసన చూసి పరీక్షించండి

  • అసలు: వాసన తేలికగా, తియ్యగా , మృదువుగా ఉంటుంది.
  • నకిలీ: తీవ్రమైన, ఘాటైన , కృత్రిమ వాసన కలిగి ఉంటుంది.
Image credits: Pinterest
పొరలు చూడండి
Telugu

పొరలు చూడండి

  • అసలు: పలుచని, అనేక పొరలు కలిగి ఉంటుంది - కాగితం రోల్ లాగా. సులభంగా విరిగిపోతుంది.
  • నకిలీ: మందంగా , గట్టిగా ఉంటుంది. విరగడం కష్టం.
Image credits: Pinterest
Telugu

రుచి ద్వారా తేడా తెలుసుకోండి

  • అసలు: తేలికగా తియ్యగా , సువాసనగా ఉంటుంది.
  • నకిలీ: ఘాటుగా, కొద్దిగా చేదు రుచినిస్తుంది.
Image credits: Pinterest
Telugu

నీటిలో పరీక్షించండి

దాల్చిన చెక్క ముక్కను వేడి నీటిలో వేయండి:

  • అసలు కొంత సమయం తర్వాత రంగు వదులుతుంది. ఆకులా కరుగుతుంది.
  • నకిలీది.. నీటిలో ఎక్కువ రంగు వదులుతుంది.
Image credits: Pinterest
Telugu

ధర, మూలం చూడండి

  • రియల్ దాల్చిన చెక్క ఖరీదైనది, శ్రీలంక లేదా దక్షిణ భారతదేశం నుండి వస్తుంది.
  • నకిలీ దాల్చిన చెక్క చౌకగా ఉంటుంది.
Image credits: Pinterest

విటమిన్ బి12 ఉండే ఆహారాలు

Soaked Fenugreek Seeds: నానబెట్టిన మెంతులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

కట్ చేసిన పండ్లు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?

Sugar Cravings: ఇవి తింటే.. తీపి తినాలనే కోరిక తగ్గిపోతుంది!