Food

ఈ ఫుడ్ ను ఎక్కువగా ఉడికించి తింటే క్యాన్సర్ వస్తుంది తెలుసా?

Image credits: Getty

బంగాళాదుంప

బంగాళాదుంపను ఎక్కువ వేడి మీద వేయించడం లేదా గ్రిల్ చేయడం వల్ల అక్రిలామైడ్ వంటి క్యాన్సర్ కారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది. 

Image credits: Getty

ఎర్ర మాంసం

రెడ్ మీట్ ను ఎక్కువగా ఉడికించడం వల్ల క్యాన్సర్ కారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. 

Image credits: Getty

బ్రెడ్

బ్రెడ్ ను ఎక్కువగా వేడి చేయడం వల్ల అక్రిలామైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 

Image credits: Getty

కోడి మాంసం

కోడి మాంసాన్ని ఎక్కువ వేడి మీద వేయించడం లేదా గ్రిల్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ కారక పదార్థాలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు.  

Image credits: Getty

తక్కువ వేడి మీద ఉడికించండి

అందుకే ఇలాంటి ఆహారాలను తక్కువ వేడి మీద ఉడికించండి లేదా ఎక్కువగా ఉడికించకండి. 

Image credits: Getty

గమనిక

ఆరోగ్య నిపుణుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి. 

Image credits: Getty

యవ్వనాన్ని పెంచే బ్రేక్ ఫాస్ట్ లు ఇవి

ఈ ఐదు మసాలా దినుసులు మీ పొట్టను ఈజీగా కరిగించేస్తాయి!

షుగర్ ఉన్నవారు వీటిని భయపడకుండా తినొచ్చు

ఎన్నిరోజులైనా కొత్తిమీర తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?