Food

ఈ పండ్లు తింటే మీ పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది

Image credits: Getty

బెర్రీలు

బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్, విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లను రోజూ తింటే మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. 

Image credits: Getty

పైనాపిల్

పైనాపిల్ లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే కడుపు తొందరగా నిండుతుంది. అలాగే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. 

Image credits: Getty

పుచ్చకాయ

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తిన్నా మీ పొట్ట, బరువు రెండూ తగ్గుతాయి. 

Image credits: Getty

అవకాడో

అవొకాడో కూడా మీ పొట్టను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీంట్లో పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే పొట్ట కొవ్వు తగ్గుతుంది. 

Image credits: Getty

కివీ పండు

ఫైబర్ కంటెంట్, విటమిన్ సి మెండుగా ఉండే కివి పండును తింటే కూడా పొట్ట కొవ్వు, మీ బరువు తగ్గుతాయి. 

Image credits: Getty

ఆపిల్

ఆపిల్ పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండును తింటే ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు ఎక్కువ ఫుడ్ ను తినరు. ఇది బరువును తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty

జామకాయ

జామకాయను తిన్నా కూడా మీరు బరువు తగ్గుతారు. జామకాయలో పీచు పదార్థాలు ,పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం కణాలు కొవ్వును గ్రహించకుండా చేస్తుంది. దీంతో మీరు బరువు పెరగరు. 

Image credits: Getty
Find Next One