Food
ఉదయం సూర్య రశ్మిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఉదయపు ఎండలో కాసేపు అయినా ఉంటే విటమిన్ డి లభిస్తుంది.
సాల్మన్ చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా చేపలు తింటూ ఉండాలి.
పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా ఇది తిన్నా.. విటమిన్ డి మీకు అందుతుంది.
గుడ్డులోని పచ్చసొన నుండి విటమిన్ డి లభిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ ఉదయం ఒక గుడ్డు తినడం మంచిది.
ఆరెంజ్ జ్యూస్ విటమిన్ డి కి మంచి మూలం. అందువల్ల ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిది.
పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి పాల ఉత్పత్తుల నుండి శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.
ఆరోగ్య నిపుణుల లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.
ఈ పండ్లు తింటే మీ పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది
వీటిని తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి
కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?
నెయ్యి కాఫీతో మీ రోజుని ప్రారంభించండి