Food

బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సినవి ఇవే

Image credits: Getty

బ్రేక్ ఫాస్ట్ ఎందుకు ముఖ్యం..

మన రోజువారీ ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఆ బ్రేక్ ఫాస్ట్ లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

 

 

Image credits: Getty

ఓట్స్

బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలి అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ కూడా.

Image credits: Getty

చిలగడదుంప

చిలగడదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. చలికాలంలో మంచి ఆహారం.

Image credits: Getty

అవకాడో

ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లుండే అవకాడో శరీరంలోని కొవ్వు తగ్గిస్తుంది.

Image credits: Getty

చియా సీడ్స్

ఒమేగా 3, ఫైబర్ ఉండే చియా సీడ్స్ ఆకలి తగ్గించి, శక్తిని పెంచుతాయి.

Image credits: Getty

బెర్రీ పండ్లు

బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు తగ్గించి, చర్మాన్ని కాపాడతాయి.

Image credits: Getty

డయాబెటీస్ ఉన్నవారు అంజీర పండ్లను తింటే ఏమౌతుంది?

బెండకాయ ఎవరు తినకూడదు..?

రోజుకో గుడ్డు తినమని ఎందుకు చెప్తారో తెలుసా?

చలికాలంలో ఇడ్లీ,దోశ పిండి పొంగాలంటే ఏం చేయాలి?