అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మంచిది.
వాల్నట్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి చర్మానికి తేమనందిస్తాయి.
టమాటాలో మొటిమలను నివారించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
విటమిన్ సి అధికంగా ఉండే పుచ్చకాయ శరీరానికి కావలసిన కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీలో విటమిన్ బి2, విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు మంచివి.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పోషకాలు సంమ్రుద్దిగా ఉంటే బెర్రీ పండ్లు చర్మ సమస్యలకు చెక్ పెడుతాయి.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల చర్మంపై మచ్చలు తగ్గుతాయి.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మంచివి.
ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ లో ఉంటాయి. ఇవి చర్మానికి తేమనిస్తాయి.
Curd, Buttermilk Recipes: వేసవితాపాన్ని తగ్గించే సమ్మర్ డ్రింక్స్ ఇవే
రోజూ పిస్తా పప్పులు తింటే ఏమౌతుంది?
పరగడుపున వెల్లుల్లి రసం తాగితే ఏమౌతుంది?
పాల కంటే ఎక్కువ పవర్.. వీటిని తింటే ఎక్కువ కాల్షియం అందుతుందట..