Food

ఇమ్యూనిటీ

మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఎన్నో రకాల సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే జ్వరం, దగ్గు, జలుబు బారిన పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

Image credits: Getty

నేచురల్ డ్రింక్స్..

మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో కొన్ని రకాల పానీయాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 
 

Image credits: Getty

పసుపు వాటర్

పసుపు వాటర్ ను తాగితే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.

Image credits: Getty

తులసి వాటర్

గోరు వెచ్చని తులసి వాటర్ ను తాగితే కూడా మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

అల్లం నీరు

అల్లం, నిమ్మరసం కలిపిన నీటిని తాగితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. నిమ్మకాయలోని విటమిన్ సి ఇందుకు సహాయపడుతుంది. 
 

Image credits: Getty

ఉసిరి జ్యూస్

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ జ్యూస్ ను తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరిగి జలుబు, జ్వరాలు తొందరగా తగ్గిపోతాయి. 
 

 

Image credits: Getty
Find Next One