Food

వెయిట్ లాస్

బరువును తగ్గించడంలో కొన్ని ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్. అవేంటంటే? 
 

Image credits: Getty

బాదం పప్పు

బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఆకలిచాలా వరకు తగ్గుతుంది. 
 

Image credits: Getty

వాల్ నట్స్

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న వాల్ నట్స్ ను తింటే శరీరంలో ఉన్న అదనపు కేలరీలు తగ్గుతాయి. 
 

Image credits: Getty

పిస్తా

పిస్తాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే పిస్తాలను తిన్నా కూడా బరువు తగ్గుతారు. 
 

Image credits: Getty

ఖర్జూరం

ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
 

Image credits: Getty

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష వాటర్ ను తాగినా కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఈ వాటర్ శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తాయి. 
 

Image credits: Getty

అంజీర్ పండ్లు

అంజీర్ పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Getty

ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే చేయాల్సింది ఇదే..!

కీళ్ల నొప్పులు ఉన్నవారు ఏం తినాలో తెలుసా?

దానిమ్మ పండ్లను రోజూ తింటే ఇలా అవుతుందా?

బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండటానికి ఏ జ్యూస్ లు తాగాలి?