వేసవితాపాన్ని తగ్గించే సమ్మర్ డ్రింక్స్
Telugu

వేసవితాపాన్ని తగ్గించే సమ్మర్ డ్రింక్స్

బూందీ రైతా
Telugu

బూందీ రైతా

దహిని చిలికి అందులో నానబెట్టిన బూందీ వేయించారు. అందులో జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాలు కలపండి. ఈ కూల్ రెసీపి వల్ల కడుపు చల్లగా ఉంచటమే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

ఆమ్రఖండ్
Telugu

ఆమ్రఖండ్

చల్లటి పెరుగులో మామిడి గుజ్జు, తేనె లేదా కొద్దిగా చక్కెర, ఏలకులు కలపండి. ఈ రుచికరమైన పానీయం శరీరాన్ని చల్లబరుస్తుంది.  

ఫ్రూట్ యోగర్ట్ బౌల్
Telugu

ఫ్రూట్ యోగర్ట్ బౌల్

ఫ్రూట్ యోగర్ట్ బౌల్ కావలసినవి పదార్థాలు పెరుగు, మామిడి/అరటి/ఆపిల్, తేనె, నట్స్.  ముందుగా పెరుగులో పండ్లను కలపండి, పైన నట్స్, తేనె చల్లుకోండి. 

Telugu

శనగపిండి పెరుగు

కావలసినవి  పెరుగు, శనగపిండి, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఇంగువ. ముందుగా శనగపిండి-పెరుగు మిశ్రమాన్ని తయారు చేసుకోని అందులో మసాలా దినుసులతో కలుపుకోవాలి.   

రోజూ పిస్తా పప్పులు తింటే ఏమౌతుంది?

పరగడుపున వెల్లుల్లి రసం తాగితే ఏమౌతుంది?

పాల కంటే ఎక్కువ పవర్.. వీటిని తింటే ఎక్కువ కాల్షియం అందుతుందట..

టైమ్ పాస్ కోసం తిన్నా.. వేయించిన శనగలతో ఎన్ని లాభాలో!