కరివేపాకు ను ఫ్రిడ్జ్‌లో ఇలా నిల్వ చేస్తే.. నెలల పాటు తాజాగా..
food-life Jul 15 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
కరివేపాకు తప్పనిసరి
కరివేపాకును ప్రతి వంటలో ఉపయోగిస్తారు. ఇది వంటలకు రుచి ఇవ్వడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి.
Image credits: Getty
Telugu
ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?
కరివేపాకు ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవాలనుకుంటే.. తడి లేకుండా తుడిచిపెట్టి, పేపర్ టవల్‌లో పెట్టి ఎయిర్‌టైట్ డబ్బాలో ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే అది ఎక్కువ రోజులపాటు తాజా గా ఉంటుంది.
Image credits: Freepik
Telugu
ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేస్తే..
ఐస్ క్యూబ్ ట్రైలో కరివేపాకు వేసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచండి. ఐస్ క్యూబ్స్అ అయ్యాక.. వాటిని జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి మళ్లీ డీప్ ఫ్రిజ్‌లోనే పెట్టండి. నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.