Telugu

ఇవి రోజూ తింటే ఐరన్ లోపం ఉండదు

Telugu

పాలకూర

100 గ్రాముల పాలకూరలో 2.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా ఐరన్ లభిస్తుంది. 

Image credits: Getty
Telugu

నల్ల నువ్వులు

నల్ల నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

మెంతులు

మెంతులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా ఐరన్ లభిస్తుంది. 

Image credits: Getty
Telugu

పప్పులు

పప్పు ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా ఐరన్ లభిస్తుంది.

Image credits: Getty
Telugu

బెల్లం

బెల్లం ఐరన్ కి మంచి మూలం. కాబట్టి వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. 

Image credits: Getty
Telugu

మఖానా

మఖానా తినడం వల్ల కూడా ఐరన్ లభిస్తుంది.

Image credits: Getty
Telugu

డార్క్ చాక్లెట్

100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 11.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.

Image credits: Getty

నానపెట్టిన మెంతులు తింటే ఏమౌతుంది?

విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు ఇవే

Weight Loss: బరువు తొందరగా తగ్గాలంటే తినాల్సినవి ఇవే!

ఇవి తింటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భయం ఉండదు