Food

ఈ డ్రింక్స్ తాగితే లివర్ డ్యామేజ్ కావడం పక్కా

Image credits: Getty

సోడా..

సోడాలో ఏముంటుంది లే అని చాలా మంది అనుకుంటారు. కానీ సోడా ఎక్కువగా తాగితే లివర్ డ్యామేజ్ అవుతుంది.

 

Image credits: Getty

మద్యం

మద్యం ఎక్కువగా తాగడం కాలేయానికి హానికరం అని అందరికీ తెలుసు. 

Image credits: Getty

చక్కెర పానీయాలు

చక్కెర లేదా తీపి ఎక్కువగా ఉండే ఇతర పానీయాలు కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటిని డైట్‌లోంచి తొలగించండి. 

Image credits: Getty

కృత్రిమ తీపి పానీయాలు

కృత్రిమ తీపి పానీయాలను కూడా మానుకోండి. ఇవి కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

Image credits: Getty

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్‌ను కూడా తరచుగా తాగడం కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహ తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

రోజూ మూడు వాల్ నట్స్ ను తింటే ఏమౌతుందో తెలుసా

లెమన్ టీ రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా?

ఇవి తింటే గుండె జబ్బులు రావు

బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా