Food

గుడ్డు పచ్చసొన తినకూడదా? ఎందుకు

Image credits: Getty

కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో చాలా మంది గుడ్డు పచ్చ సొనను తినరు. తెల్లసొనను మాత్రమే తింటుంటారు. 

Image credits: Getty

గుడ్డులోని తెల్లసొన

గుడ్డు తెల్లసొనలో  పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ పచ్చసొనలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty

గుడ్డు పచ్చసొన

గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. ఇది మన కళ్లను హెల్తీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty

విటమిన్ డి

మీకు తెలుసా? పచ్చసొనలో విటమిన్ డి మెండుగా ఉంటుంది. ఇది మన శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

Image credits: Getty

విటమిన్ కె

పచ్చ సొనలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. దీనిలో ఉండే కోలిన్ మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

గుడ్డు పచ్చసొనలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.  ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

కంటి ఆరోగ్యం

గుడ్డు పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన కళ్లను  ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: Getty

అధ్యయనం ప్రకారం.

. యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. గుడ్డు పచ్చసొన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

Image credits: Getty

గుడ్డు పచ్చసొన

అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే పచ్చసొనను తినాలి. 

 

Image credits: Getty

రోజూ కీరదోస తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!

వర్షాకాలంలో ఈ ఆకు కూరలను మాత్రం తినకండి

రాత్రి చేసిన చపాతీలను ఉదయం తింటే ఏమౌతుందో తెలుసా?

వర్షాకాలంలో ఈ పండ్లు తింటున్నారా, జర జాగ్రత్త