Food

ఇవి తింటే జుట్టు రాలనే రాలదు

Image credits: Getty

తోటకూర

తోటకూరలో బయోటిన్ తోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

 

 

Image credits: Getty

గుడ్లు

గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Image credits: Getty

బీఫ్ లివర్

బీఫ్ లివర్ తినడం వల్ల బయోటిన్ లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Image credits: Getty

పుట్టగొడుగులు

బయోటిన్ పుష్కలంగా ఉన్న పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

చిలగడదుంప

బయోటిన్ ఉన్న చిలగడదుంప కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Image credits: Getty

బాదం

బయోటిన్ ఉన్న బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

పొద్దుతిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు గింజల్లో కూడా బయోటిన్ ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.

Image credits: Getty

ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా?

అసలేంటీ మఖానా.. వీటిని తింటే ఏమవుతుంది.?

నెయ్యి స్వచ్ఛత తెలుసుకునేదెలా?

ఆరెంజ్ జ్యూస్ తాగితే ఏమౌతుంది?