Telugu

బ్రెడ్ తో నోరూరించే రెసిపీలు.. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా!

Telugu

బ్రెడ్ రసగుల్ల

బ్రెడ్ అంచులను కట్ చేసి, పాలపొడి, మైదాతో కలిపి ముద్ద చేయాలి. ఆ చిన్న ముద్దలను  చేసి పాకంలో ఉడికించాలి. ఇలా 15 నిమిషాల్లో టెస్టీ టెస్టీ బ్రెడ్ రసగుల్ల రెడీ. 

Image credits: Pinterest
Telugu

బ్రెడ్ రసమలై

పాలుపై మీగడ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ తరువాత బ్రెడ్ ముక్కలు పాలలో ముంచి, పాలల్లో పంచదార, కుంకుమప్పు , యాలకుల పొడి, కేసరి, పిస్తా యాడ్ చేస్తే..  రసమలై తయారు చేయాలి. 

Image credits: Pinterest
Telugu

బ్రెడ్ హల్వా

బ్రెడ్ ముక్కలు నూనెలో వేయించి, పాలు, పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్ వేసి హల్వా చేయాలి.
Image credits: Pinterest
Telugu

బ్రెడ్ పుడ్డింగ్

బ్రెడ్, పాలు, క్రీమ్, గుడ్డు, పంచదార కలిపి కస్టర్డ్ చేసి, బేక్/స్టీమ్ చేసి, చల్లార్చి తినాలి.
Image credits: Pinterest
Telugu

బ్రెడ్ గులాబ్ జామూన్

బ్రెడ్, పాలపొడితో చిన్న ముద్దలుగా చేసి, వేయించి, పాకంలో వేసి గులాబ్ జామూన్ లా తయారు చేయాలి.

Image credits: Pinterest
Telugu

షాహీ టుక్డా

త్రిభుజాకారంలో బ్రెడ్ ముక్కలు వేయించి, కేసరి రబ్డీ, డ్రై ఫ్రూట్స్ తో షాహీ టుక్డా చేయాలి.
Image credits: Pinterest
Telugu

డ్రై ఫ్రూట్ బ్రెడ్ రోల్

బ్రెడ్ ని పలుచగా ప్రెస్ కోవాలి.  ఆ తరువాత అందులో  డ్రై ఫ్రూట్స్, ఖోవా నింపి, రోల్స్ గా చుట్టి, వేయించి, పాకంలో ముంచితే.. టెస్టీ డ్రై ఫ్రూట్ బ్రెడ్ రోల్ రెడీ. 

Image credits: Pinterest

Monsoon season: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..

వర్షాకాలంలో పప్పులు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

దాల్చిన చెక్కలోనూ కల్తీ, గుర్తించేదెలా?