Food

మునగాకు నీళ్లు రోజూ తాగితే ఏమౌతుంది?

Image credits: Getty

షుగర్ కంట్రోల్ లో ఉంటుందా?

మునగాకు నీళ్లలో ఫైబర్, అమైనో యాసిడ్లు ఉండటం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.

Image credits: Getty

కీళ్ల నొప్పులు

మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్ మునగాకులో పుష్కలంగా ఉన్నాయి.

Image credits: Getty

రోగ నిరోధక శక్తి

విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty

జీర్ణక్రియ

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Image credits: Getty

చర్మం

విటమిన్ సి ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty

జుట్టు

విటమిన్లు, ప్రొటీన్లు ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty

ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఏమౌతుంది?

రాగులు ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు..?

టీకి బానిసయ్యారా? ఇలా బయటపడండి

మీరు టీకి బానిసయ్యారా? ఇలా బయటపడండి