Telugu

రోజూ ఒక ఉసిరికాయను తిన్నా చాలు..

Telugu

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. దీంతో మనం దగ్గు, జలుబు వంటి సమస్యలకు దూరంగా ఉంటాం. 

Image credits: Pinterest
Telugu

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఉసిరిలో విటమిన్ సి తో పాటుగా ఫ్లేవనాయిడ్స్,పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు,మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. 

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

మీరు గనుక రోజూ ఒక ఉసిరికాయను తిన్నారంటే మీ జీర్ణక్రియ మెరుగుపడి అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

షుగర్ పేషెంట్లకు ఉసిరి మంచి మేలు చేస్తుంది. దీనిలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

జుట్టు బలంగా అవుతుంది

ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును బలంగా, నల్లగా చేస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. 

Image credits: Getty
Telugu

ఇన్ఫెక్షన్లు దూరం

ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతాయి. 

Image credits: Getty

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుంది?

నానపెట్టిన పల్లీలు రోజూ తింటే ఏమౌతుంది?

వాల్నట్స్ ఎవరు తినకూడదు?

అన్నాన్ని ఇలా మాత్రం వండకూడదు