పప్పు ధాన్యాలను తింటే జుట్టు ఊడిపోకుండా బలంగా ఉంటుంది. పప్పు ధాన్యాల్లో ఫైబర్, ప్రోటీన్ తో పాటుగా వివిధ ఖనిజాలు ఉంటాయి.
Image credits: Pinterest
Telugu
పుట్టగొడుగులు
పుట్టగొడుగులను తింటే కూడా జుట్టు బలంగా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలతో పాటుగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో బయోటిన్ కూడా ఉంటుంది.
Image credits: Getty
Telugu
చిలగడదుంప
చిలగడదుంపలో ఖనిజాలు, విటమిన్లు, కెరోటినాయిడ్, ఫైబర్ వంటి యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మీ జుట్టును పొడుగ్గా పెంచుతాయి.
Image credits: Social Media
Telugu
గుడ్లు
గుడ్లలో విటమిన్లు, ప్రోటీన్లు, భాస్వరం, ఇనుము వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
సాల్మన్ చేప
సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
బాదం
బాదం పప్పులను తిన్నా మీ జుట్టు బలంగా ఉంటుంది. వీటిలో బయోటిన్ మెండుగా ఉంటుంది. అలాగే మోనోఅన్శాచురేటెడ్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.