Food

రోజూ 2లీటర్ల వాటర్ తాగితే.. బరువు తగ్గుతారా?

 

 

Image credits: Getty

ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి?

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. కేవలం రోజూ 2 లీటర్ల వాటర్ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?

 

Image credits: Getty

ఎలా తాగాలి?

 

మీరు చదివింది నిజమే, కేవలం 2 లీటర్ల వాటర్ తాగి బరువు తగ్గవచ్చని, అదెలాగో చూద్దాం..

 

Image credits: freepik

ఎప్పుడు తాగాలి?

 

మీరు, మీ బరువును అదుపులో ఉంచుకోవాలి అంటే, ఆహారం తీసుకోవడానికి ముందు అరలీటరు నుంచి లీటర్ వరకు వాటర్ తాగాలి. 20 నిమిషాల తర్వాత భోజనం చేయాలి.

 

Image credits: iSTOCK

భోజనం ఎలా తినాలి?

 

హడావిడిగా భోజనం చేయకూడదు. నెమ్మదిగా నములుతూ ఆహారం తినాలి.అప్పుడు అనవసర ఫ్యాట్ చేరుకోకుండా ఉంటుంది.

 

Image credits: iSTOCK

జంక్ ఫుడ్ కంట్రోల్ చేసేదెలా?

 

మంచి నీళ్లు భోజనానికి ముందు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. అప్పుడు జంక్ ఫుడ్ తినే ఆస్కారం తగ్గదు.

 

Image credits: iSTOCK

నీరు తాగడం వల్ల ఉపయోగం

 

రోజుకి 2 లీటర్ల వాటర్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది.

 

Image credits: iSTOCK

ఇలా బరువు తగ్గుతారు

 

ఏదైనా జంక్ ఫుడ్ తినాలని అనిపించినప్పుడు.. వెంటనే వాటర్ తాగితే ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.



 

Image credits: adobe stock

ఇంట్లో కూరగాయలను ఎలా ఫ్రీజ్ చేయాలో తెలుసా?

రోజూ ఉదయాన్నే చియా సీడ్స్ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఉదయం పూట వీటిని అస్సలు తినకూడదు

నిమ్మ తొక్కలను ఇలా కూడా ఉపయోగించొచ్చా?