Food
మన ఎముకలు బలంగా ఉండటానికి మీరు తినాల్సిన కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బచ్చలికూర, బ్రోకలి, మునగాకుల్లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. దీనిని తినడం వల్ల కాల్షియం పుష్కలంగా అందుతుంది.
విటమిన్ డి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలను తింటే కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
నువ్వులు, చియా వంటి గింజలు, విత్తనాల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మీ ఎముకలు ఆరోగ్యం ఉంటాయి.
నారింజ పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తింటే మీ ఎముకలుఆరోగ్యంగా ఉంటాయి.
చిక్కుళ్లను తినడం కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని తింటే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఇమ్యూనిటీ పవర్ ను పెంచే మసాలా దినుసులు ఇవి..
నెల రోజులు ఉల్లి, వెల్లుల్లి తినకపోతే ఏమౌతుంది?
ఏ జ్యూస్ లు తాగితే బీపీ తగ్గుతుందో తెలుసా?
ఉదయాన్నే ఏం తినాలో తెలుసా..?