Food
ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆరెంజ్ సహాయపడుతుంది.
తక్కువ కేలరీలు కలిగిన ఆరెంజ్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి.
100 గ్రాముల ఆరెంజ్‌లో 200 మిల్లీగ్రాముల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కిడ్నీ స్టోన్స్ వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిది.
విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆరెంజ్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్‌లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యాన్ని, బలాన్ని పెంచుతుంది.
ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ శరీరంలో రక్త ప్రసరణను సాఫీగా ఉంచుతుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్‌లోని ఫోలేట్ ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?
అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం.. రాత్రికి రాత్రే మటుమాయమయ్యే టిప్స్.
నాటు కోడిగుడ్డు Vs తెల్లగుడ్లు రెండింటిలో ఏది బెటర్?
రోజుకి ఎన్ని మఖానా తినాలో తెలుసా?