విటమిన్ ఎ, ఇ ఉన్న బీన్స్ జుట్టుకు మెరుపు, పెరుగుదలకు సహాయపడతాయి.
కరివేపాకులోని గుణాలు జుట్టు రాలడాన్ని ఆపి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
బీట్రూట్ కూడా మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
వెల్లుల్లిలో తక్కువ కేలరీలు, ఎక్కువ సల్ఫర్ ఉండి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
విటమిన్ ఇ, కెరాటిన్ పచ్చిమిర్చిలో ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
టమాటాలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేసి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
చిలగడదుంప బీటా కెరోటిన్ కి మంచి మూలం. ఇది విటమిన్ ఎ గా మారి కణాలను రిపేర్ చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ చక్కని కూరగాయ. ఇది ముఖ్యంగా జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది.
శాఖాహారులకు ఓ వరం.. ఒమేగా -3 అధికంగా లభించే ఆహారాలు ఇవే!
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఫుడ్ కచ్చితంగా తినాలి!
Instant Dosa: దోశ పిండిని ఇలా చేస్తే.. 6 నెలలు నిల్వ ఉంటుంది!
ఎండాకాలంలో కోడి గుడ్డు తినకూడదా?