Food

కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?

Image credits: Getty

కాఫీ

మనలో కాఫీ ప్రియులు చాలా మందే ఉంటారు. మరి మీరు నెయ్యి కలిపిన కాఫీ ఎప్పుడైనా రుచి చూశారా? దీనినే బులెట్ కాఫీ అని కూడా పిలుస్తారు.

Image credits: Instagram

కాఫీ, నెయ్యి

కాఫీ , నెయ్యి రెండూ యాంటీఆక్సిడెంట్ల గుణాలను కలిగి ఉంటాయి. నెయ్యి కాఫీ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది.

Image credits: social media

జీర్ణక్రియ

కాఫీలో నెయ్యి కలపడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.

Image credits: social media

బరువు తగ్గడం

నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం బరువు నియంత్రణకు సహాయపడుతుంది. కాఫీలో నెయ్యి కలపడం వల్ల బరువు నియంత్రణకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: social media

కాఫీ, నెయ్యి

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు జీర్ణనాళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

కాఫీలో నెయ్యి కలపడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Image credits: Social media

నెయ్యి కాఫీతో మీ రోజుని ప్రారంభించండి

కోలన్ కేన్సర్‌ రాకుండా ఉండాలంటే ఇవి తినకూడదు

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావొద్దంటే ఏం చేయాలి

నకిలీ కందిపప్పు గుర్తించేదెలా?