Food

పల్లీలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

Image credits: Getty

జీర్ణక్రియ

పల్లీలలల్లో పీచు పదార్థాలు మెండుగా ఉంటాయి. వీటిని నానబెట్టి తింటే మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: Getty

డయాబెటిస్

పల్లీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతే వీటిని నానబెట్టి తింటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

 

Image credits: Getty

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునేవారికి కూడా నానబెట్టిన పల్లీలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. 

Image credits: Getty

గుండె

పల్లీల్లో యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పల్లీలను తినడం వల్ల కడుపు తొందరగా నిండుతుంది. అంటే ఇవి మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 

Image credits: Getty

చర్మం

పల్లీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

సలహా

మీరు ఏ ఫుడ్ ను మార్చాలన్నా, చేర్చుకోవాలన్నా  ఆరోగ్య నిపుణుడిని లేదా పోషకాహార నిపుణుడిని తప్పకుండా సంప్రదించాలి. 
 

Image credits: Getty
Find Next One