Telugu

రోజూ గిన్నెడు దానిమ్మ గింజలు తింటే ఏమౌతుంది?

Telugu

రోజూ దానిమ్మ

ప్రతిరోజూ ఒక గిన్నెడు దానిమ్మ గింజలు తినడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి.

 

 

Image credits: Getty
Telugu

జ్ఞాపకశక్తి పెరుగుతుంది..

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దానిమ్మ రోజూ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Image credits: our own
Telugu

గుండెకు మంచిది

దానిమ్మ తినడం వల్ల బీపీ తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: social media
Telugu

రక్తహీనత నివారిస్తుంది

రోజూ దానిమ్మ తింటే రక్తహీనత రాకుండా ఉంటుంది.

Image credits: our own
Telugu

రోగనిరోధక శక్తి పెంచుతుంది

విటమిన్ సి ఎక్కువగా ఉన్న దానిమ్మ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image credits: Getty
Telugu

క్యాన్సర్ నివారిస్తుంది

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న దానిమ్మ కొన్ని క్యాన్సర్లను నివారిస్తుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గిస్తుంది

100 గ్రా దానిమ్మలో 83 కేలరీలు ఉంటాయి. ఆకలి తగ్గించి బరువు తగ్గడానికి దానిమ్మ రసం తాగొచ్చు.

Image credits: Getty

రోజూ ఉప్మా తింటే ఏమౌతుంది?

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?

ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి

ఇవి తింటే కంటిచూపు సమస్యే రాదు