Telugu

Dates: నానబెట్టిన ఖర్జూరం రోజూ తింటే కలిగే లాభాలేంటో తెలుసా?

Telugu

పోషకాల గని

ఖర్జూరలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B 2, B3, B5 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వివిధ రకాల అమైనో ఆమ్లాలతో పాటు సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

జీర్ణక్రియ

నానబెట్టిన ఖర్జూరలో ఉండే అధిక పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

Image credits: Pinterest
Telugu

రక్తపోటుకు చెక్

నానబెట్టిన ఖర్జూరాలు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఖర్జూరాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది,  

Image credits: Pinterest
Telugu

ఎముకల ఆరోగ్యాన్ని మేలు

ఖర్జూరలో ఉండే కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, విటమిన్ కె వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

Image credits: Pinterest
Telugu

రోగనిరోధక శక్తి

ఖర్జూరంలో ఉండే విటమిన్ ఎ, సి వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ‌తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

Image credits: Pinterest
Telugu

రక్తహీనతకు చెక్

ఖర్జూరంలో  ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.

Image credits: Pinterest
Telugu

అల్జీమర్స్ నివారణ

మెదడు పనితీరును మెరుగుపరచడానికి, అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో ఖర్జూర సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.   

Image credits: Pinterest
Telugu

యవ్వనంగా

నానబెట్టిన ఖర్జూరాలు తినడం చర్మ ఆరోగ్యానికి మంచిది. ఖర్జూరాలలో యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మార్చుతాయి. 

Image credits: Getty

Kitchen Tips: పండ్లు, కూరగాయలు.. ఇలా స్టోర్​ చేస్తే నెలల పాటు తాజాగా..

పండ్లు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే..ఈ సూపర్ టిప్స్ ఫాలోకండి!

ఈ ఫుడ్స్ పెడితే మీ పిల్లల బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది!

Curry Leaves: కరివేపాకుతో కలిగే బెనిఫిట్స్‌.. మీరు అస్సలు ఊహించలేరు..